Dhoni-Aswin: మళ్లీ కలిసిన ధోనీ, అశ్విన్..ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ 1 y ago
ధోనీ, అశ్విన్ మళ్లీ కలిసి ఆడుతుండటంతో చైన్నై అభిమానులు ఖుషీ అవుతున్నారు. అశ్విన్ రాకతో సీ.ఎస్.కె స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. ధోనీ, అశ్విన్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. వికెట్ల వెనక ఉండే మహీ ఎలాంటి బంతులేసి బ్యాటర్లను బోల్తా కొట్టించాలో యాష్ కు చెప్పేవాడు. వచ్చే సీజన్ లోనూ వీరి మ్యాజిక్ పనిచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. మార్చి 23న చెపాక్ లో ఈ మేటి జట్ల పోరు జరగనుంది.